దవళపేటలో మేలుకోలుపు
ABN , Publish Date - Jan 14 , 2026 | 11:49 PM
దవళపేటతదితర గ్రామాల్లో మేలుకోలుపు కార్యక్రమం ముగిసింది. నెలగంటు ప్రారం భంనుంచి నెలరోజులపాటుగ్రామ, పరిసర గ్రామాల్లోనిర్వహించిన మేలుకోలుపు బుధ వారంతో ముగిసిందని భక్తులు తెలిపారు. గ్రామాల్లో రామామేలుకో- కృష్ణామేలుకో అన్నకీర్తలు ఆలపించి సేకరించిన బియ్యం, డబ్బులతో వేలాది మంది భక్తులకు అన్న సమారాధననిర్వహించనున్నట్లు దవళపేట గ్రామానికి చెందిన మేలుకోలుపు భక్తులు తెలిపారు.
జి.సిగడాం, జనవరి 14(ఆంధ్రజ్యోతి): దవళపేటతదితర గ్రామాల్లో మేలుకోలుపు కార్యక్రమం ముగిసింది. నెలగంటు ప్రారం భంనుంచి నెలరోజులపాటుగ్రామ, పరిసర గ్రామాల్లోనిర్వహించిన మేలుకోలుపు బుధ వారంతో ముగిసిందని భక్తులు తెలిపారు. గ్రామాల్లో రామామేలుకో- కృష్ణామేలుకో అన్నకీర్తలు ఆలపించి సేకరించిన బియ్యం, డబ్బులతో వేలాది మంది భక్తులకు అన్న సమారాధననిర్వహించనున్నట్లు దవళపేట గ్రామానికి చెందిన మేలుకోలుపు భక్తులు తెలిపారు.ఏళ్లగా మేలుకొలుపు నిర్వహిస్తు న్నామని బోడ్డేపల్లిఆనందరావు, తదితరులు తెలిపారు. హిందూధర్మాన్ని కాపాడుకొనేందుకు ప్రతి ఒక్కరూ రామనామస్మరణ చేయాలని పేర్కొన్నారు.