Share News

అమరావతి.. మన రాజధాని

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:04 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిగా అమరావతికి రాష్ట్రప తి ఆమోదం తెలపగా.. మండ లంలో గల వివిధ ప్రభుత్వ కార్యా యాల వద్ద రాష్ట్ర రాజధాని అమ రావతి అని ప్రజలకు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేశారు.

అమరావతి.. మన రాజధాని
ఎంపీడీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసి బోర్డు

  • ప్రభుత్వ కార్యాలయాల వద్ద బోర్డుల ఏర్పాటు

వజ్రపుకొత్తూరు, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిగా అమరావతికి రాష్ట్రప తి ఆమోదం తెలపగా.. మండ లంలో గల వివిధ ప్రభుత్వ కార్యా యాల వద్ద రాష్ట్ర రాజధాని అమ రావతి అని ప్రజలకు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేశారు. మం డల పరిషత్‌ కార్యాయలం వద్ద రెండు రోజులు కింట ఏర్పాటు చేసినట్టు ఎంపీడీవో ఎన్‌.రమేష్‌ నాయుడు చెప్పారు. అలాగే గ్రామ సచివాలయాల వద్ద అమరావతి బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్టు ఎంపీడీవో తెలిపారు.

Updated Date - Apr 11 , 2026 | 12:04 AM