Share News

స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుతో సర్వతోముఖాభివృద్ధి

ABN , Publish Date - Mar 23 , 2026 | 12:29 AM

అనకాప ల్లి జిల్లాలో ఏర్పాటుకానున్న అర్సెలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ ప్లాంట్‌తో ప్రాంతీయాభివృద్ధి సర్వతో ముఖాభివృద్ధి దిశగా సాధిస్తుందని ఎమ్మెల్యే మా మిడి గోవిందరావు అన్నారు.

స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుతో సర్వతోముఖాభివృద్ధి
తామరలో ఇంటింటా ఆహ్వానపత్రికలు పంచుతున్న ఎమ్మెల్యే గోవిందరావు

  • ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

పాతపట్నం, మార్చి 22(ఆంధ్రజ్యోతి): అనకాప ల్లి జిల్లాలో ఏర్పాటుకానున్న అర్సెలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ ప్లాంట్‌తో ప్రాంతీయాభివృద్ధి సర్వతో ముఖాభివృద్ధి దిశగా సాధిస్తుందని ఎమ్మెల్యే మా మిడి గోవిందరావు అన్నారు. మండల పరిధిలోని తామర గ్రామంలో ఆదివారం ఈ ప్లాంట్‌ ప్రారం భోత్సవానికి హాజరుకావాలని కోరుతూ ఆహ్వానప త్రికలను ఇంటింటా పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్లాంట్‌ ఏర్పా టుతో సుమారు 20వేల ప్రత్యక్ష ఉద్యోగాలు, 60 వేల మంది వరకూ పరోక్షంగా ఉపాధి ఈ ప్రాం తవాసులకు దొరుకు తుందన్నారు. ఈ పరి శ్రమ ఏర్పాటుతో స్థా నిక యువతకు ఉ ద్యోగ, ఉపాధి అవకా శాలు పెరుగుతాయ న్నారు. అలాగే విద్యు త్‌, రోడ్‌లు వంటి మౌ లిక సౌకర్యాలు విస్తృ త పడతాయన్నారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీనేతలు కార్యకర్తలు యువత టీడీపీ అనుబంధ సంస్థలు పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2026 | 12:30 AM