Share News

‘సర్‌’లో ఆమోదయోగ్యమైన మార్పులకు అవకాశమివ్వండి’

ABN , Publish Date - Nov 23 , 2026 | 11:55 PM

సర్‌ ప్రక్రియలో తప్పిదాలేమైనా ఉంటే ఆమోదయోగ్యమైన మార్పులు చేపట్టాలని తహసీల్దార్‌ బి.వెంకటరమణ తెలిపారు. తన కార్యాలయంలో సోమవారం బీఎల్వోలతో సమావేశాన్ని నిర్వహించారు.

‘సర్‌’లో ఆమోదయోగ్యమైన   మార్పులకు అవకాశమివ్వండి’
మాట్లాడుతున్న తహసీల్దార్‌ వెంకటరమణ:

పాతపట్నం, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): సర్‌ ప్రక్రియలో తప్పిదాలేమైనా ఉంటే ఆమోదయోగ్యమైన మార్పులు చేపట్టాలని తహసీల్దార్‌ బి.వెంకటరమణ తెలిపారు. తన కార్యాలయంలో సోమవారం బీఎల్వోలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో సర్‌ ప్రక్రియలో భాగంగా జరిగిన డెత్‌ తొలగింపులుగానీ డబుల్‌ ఎంట్రీలు, శాశ్వతవలసలు గానీ అర్హత ఉండీ తొలగించి ఉంటే... తిరిగి ఓటరు జాబితాలో చేర్చాలని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2026 | 11:55 PM