శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
ABN , Publish Date - Nov 24 , 2026 | 12:14 AM
శాంతిభద్రతలకు విభాగం కలిగిస్తే చర్యలు తప్ప వని శ్రీకాకుళం డీఎస్పీ ధనుంజయ నాయుడు అన్నారు.
డీఎస్పీ ధనుంజయనాయుడు
శ్రీకాకుళం క్రైం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతలకు విభాగం కలిగిస్తే చర్యలు తప్ప వని శ్రీకాకుళం డీఎస్పీ ధనుంజయ నాయుడు అన్నారు. సోమవారం స్థానిక 80 అడుగుల రోడ్డు లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో శ్రీకాకుళం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని 21 వార్డులు, శ్రీకాకుళం మండల పరిధిలోని 14 వార్డులకు చెందిన అభ్య ర్థులు, బూత్ ఏజెంట్లతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా వ్యవహరించాలన్నా రు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారద ర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరా రు. సమావేశంలో వన్‌టౌన్ సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.