పీఆర్సీని నియమించాలి
ABN , Publish Date - Aug 02 , 2026 | 12:05 AM
రాష్ట్ర ప్రభు త్వం 12వ పీఆర్సీని వెంట నే నియమించాలని, పెండిం గ్‌లో ఉన్న డీఏలను విడు దల చేయాలని, ఉద్యోగులం దరికీ సీపీఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్‌ను అమలు చేయా లని యూటీఎఫ్ జిల్లా కార్య దర్శి గొండు నారాయణరావు కోరారు.
కోటబొమ్మాళి, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభు త్వం 12వ పీఆర్సీని వెంట నే నియమించాలని, పెండిం గ్‌లో ఉన్న డీఏలను విడు దల చేయాలని, ఉద్యోగులం దరికీ సీపీఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్‌ను అమలు చేయా లని యూటీఎఫ్ జిల్లా కార్య దర్శి గొండు నారాయణరావు కోరారు. శనివారం హరిశ్చం ద్రాపురం తదితర ఉన్నత పాఠశాలలను యూటీఎఫ్ సభ్యత్వ నమోదు, సమస్యల స్వీకరణలో భాగంగా సంద ర్శించారు. ఈసందర్భంగా ఆయన ఉపాధ్యాయుల బదిలీలు, జిల్లాల పునర్వవ్యవ స్థీకరణలో ఉపాధ్యాయులకు వచ్చే ఇబ్బందులు, పీఆర్పీ నియామకం, పెండింగ్‌లో ఉన్న డీఏలు, సర్వీస్‌సంబందిత అంశాలు, పదోన్నతులపై ఉపాధ్యాయులకు అవగా హన కల్పించారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌సభ్యులు ఆనం దరావు, సింహాచలం, శ్యామ్‌కుమార్, రవికృష్ణ, మన్మఽథ, రామారావు, గోవిందరావు, శారద పాల్గొన్నారు.