Share News

టీడీపీలో 50 కుటుంబాలు చేరిక

ABN , Publish Date - Nov 18 , 2026 | 12:19 AM

బూర్జ మండలం ఉప్పినివలస పంచాయతీ ఏబీసీపేటకి చెందిన 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి.

టీడీపీలో 50 కుటుంబాలు చేరిక
పార్టీలో చేరిన వారికి కండువా వేస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌

ఆమదాలవలస, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): బూర్జ మండలం ఉప్పినివలస పంచాయతీ ఏబీసీపేటకి చెందిన 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ మేరకు మంగళవారం యతిరాజుల గోపాలకృష్ణ, వెంకటకృష్ణ, తేగల విష్ణు, సరగాన ఢిల్లీ తదితరులకు ఎమ్మెల్యే కూన రవికుమార్‌ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషిచేయాలని కోరారు.

ఎమ్మెల్యేని కలిసిన నేతలు

ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను సుడా చైర్మన్‌ కొరికాన రవికుమార్‌, ఎల్‌ఎన్‌పేట జడ్పీటీసీ కొరికాన భవాని మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనను పుష్పగుచ్ఛం అందించి శాలువతో సత్కరించారు.

Updated Date - Nov 18 , 2026 | 12:19 AM