Share News

టీడీపీలోకి 25 వైసీపీ కుటుంబాలు

ABN , Publish Date - Nov 17 , 2026 | 12:16 AM

: చీమలవలస గ్రామానికి చెందిన 25 వైసీపీ కుటుంబాలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరాయి.

టీడీపీలోకి 25 వైసీపీ కుటుంబాలు
టీడీపీలో చేరిన వారితో ఎమ్మెల్యే రవికుమార్‌

పార్టీ కండువా వేసి ఆహ్వానించిన ఎమ్మెల్యే రవికుమార్‌

ఆమదాలవలస, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): చీమలవలస గ్రామానికి చెందిన 25 వైసీపీ కుటుంబాలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరాయి. వీరికి ఎమ్మెల్యే కూన రవికుమార్‌, మాజీ సర్పంచ్‌ సనపల చల్లమ్మనాయుడు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తాము టీడీపీలో చేరుతు న్నట్టు వారు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2026 | 12:16 AM