Share News

టీడీపీలో 20 కుటుంబాలు చేరిక

ABN , Publish Date - Oct 19 , 2026 | 12:09 AM

: మండలంలోని బాడాం పంచాయతీ పరిధిలోగల చిన్నబాడాం గ్రామానికి చెందిన 20 కుటుంబాలు వైసీపీ నుంచి నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో టీడీపీలో ఆదివారం చేరాయి.

టీడీపీలో 20 కుటుంబాలు చేరిక
నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూరి సమక్షంలో టీడీపీ చేరుతున్న చిన్నబాడాం గ్రామానికి చెందిన 20 కుటుంబాలు :

నరసన్నపేట, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): మండలంలోని బాడాం పంచాయతీ పరిధిలోగల చిన్నబాడాం గ్రామానికి చెందిన 20 కుటుంబాలు వైసీపీ నుంచి నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో టీడీపీలో ఆదివారం చేరాయి. మబగాం క్యాంపు కార్యాలయంలో చిన్నబాడాం గ్రామానికి చెందిన సురవరపు సద్గుణమూర్తి, చింతు సుందరావు, చింతు సూరిబాబు, యారబాటి మల్లేశ్వరరావు, యర్లేంకి అప్పలనాయుడు, నడుపూరి అప్పిలి, బొట్ట దొరబాబు, బమ్మిడి జయరాం, బొట్ట పరమేశ్వరి, జామ్మన భూలక్ష్మి, తాడేల కృష్టంనాయుడు చేరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ తాడేల కోటిబాబు, యూనిట్‌ ఇన్‌చార్జి శివ్వాల అనిల్‌నాయుడు, సురవరపు రమణ, తమ్మినేని అప్పన్న, కొత్తూరు జగజ్జీవన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2026 | 12:09 AM