Share News

టీడీపీలో 15 కుటుంబాలు చేరిక

ABN , Publish Date - Nov 04 , 2026 | 12:36 AM

మండలంలోని నిమ్మాడ మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం నందిగాం మండలంలోని కళ్లాడకు చెందిన 15 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి.

టీడీపీలో 15 కుటుంబాలు చేరిక
టీడీపీలో చేరిన నాయకులతో మంత్రి అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): మండలంలోని నిమ్మాడ మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం నందిగాం మండలంలోని కళ్లాడకు చెందిన 15 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరికి మంత్రి అచ్చెన్నాయుడు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో పసుపురెడ్డి శ్యామ్‌సుందరరావు, లతమ్మ, తారమ్మ, సుభధ్ర, త్రినాధరావు, గౌతమి, భారతి, లక్ష్మి, ఉషారాణి, సుబ్బారావు, చంద్రమ్మ, కన కమ్మ, అరుణకుమారి, భాగ్యలక్ష్మి, భాగవతి పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2026 | 12:36 AM