Share News

క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు: శాప్‌

ABN , Publish Date - Sep 24 , 2026 | 07:22 AM

క్రీడా రంగాన్ని మరింత బలోపేతం చేయడం, క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఏపీ(శాప్‌) నిర్ణయించింది.

క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు: శాప్‌

అమరావతి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): క్రీడా రంగాన్ని మరింత బలోపేతం చేయడం, క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఏపీ(శాప్‌) నిర్ణయించింది. విజయవాడలోని శాప్‌ కార్యాలయం లో చైర్మన్‌ రవినాయుడు అధ్యక్షతన 90వ బోర్డు సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడా సంఘాల పనితీరు, కోచ్‌లకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.

Updated Date - Sep 24 , 2026 | 07:22 AM