Share News

ఈ అకృత్యాలకు అంతం లేదా?

ABN , Publish Date - Oct 11 , 2026 | 03:37 AM

అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రశ్నిస్తూ.. ‘ఈ అకృత్యాలకు అంతం లేదా ..?’ అంటూ ..

ఈ అకృత్యాలకు అంతం లేదా?

అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రశ్నిస్తూ.. ‘ఈ అకృత్యాలకు అంతం లేదా ..?’ అంటూ తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన దేవిన సోహిత, ధన్యత శనివారం సైకత శిల్పాన్ని రూపొందించారు. లింగ వివక్ష, అత్యాచారాలు, సైబర్‌ మోసాలు, వేధింపులు తదితర సమస్యలు కాలసర్పాల రూపంలో బాలికలను కాటేస్తున్నాయంటూ శిల్పాన్ని తీర్చిదిద్దారు.

- రంగంపేట, ఆంధ్రజ్యోతి

Updated Date - Oct 11 , 2026 | 03:38 AM