Share News

కోస్తాలో రేపటి నుంచి వర్షాలు

ABN , Publish Date - Nov 23 , 2026 | 05:17 AM

నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరకోస్తా వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది.

కోస్తాలో రేపటి నుంచి వర్షాలు
Rain Alert

విశాఖపట్నం, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరకోస్తా వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో రానున్న రెండు మూడురోజుల్లో తూర్పుగాలులు బలపడనున్నాయని, మంగళవారం నుంచి తమిళనాడు, దానికి ఆనుకుని కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

Updated Date - Nov 23 , 2026 | 05:18 AM