Share News

ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య

ABN , Publish Date - Apr 28 , 2026 | 11:31 PM

మద్యం అలవాటుతో యువకుడు బలవర్మణానికి పాల్పడిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.

ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య

ఉప్పుటూరు(పర్చూరు), ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): మద్యం అలవాటుతో యువకుడు బలవర్మణానికి పాల్పడిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న ఎస్సై పులి గోపి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గ్రామానికి చెందిన షేక్‌ నజీర్‌(20) తన నివాసంలో మద్యం మత్తులో ఆత్మహత్యకు ప్పాడినట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు చేపడతామన్నారు.

Updated Date - Apr 28 , 2026 | 11:33 PM