Share News

అభివృద్ధిని జీర్ణించుకోలేకే విషం

ABN , Publish Date - Feb 24 , 2026 | 11:05 PM

చీరాల నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా జరుగుతున్న అభివృద్ధిని చూసే ఓర్వలేకే వైసీపీ నేతలు విషం చిమ్ముతున్నారని పలువురు కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అభివృద్ధిని జీర్ణించుకోలేకే విషం
ఓ పత్రికప్రతులను చించి నిరసన చేస్తున్న టీడీపీ శ్రేణులు

చీరాలలో ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు

చీరాల, ఫిబ్రవరి24 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా జరుగుతున్న అభివృద్ధిని చూసే ఓర్వలేకే వైసీపీ నేతలు విషం చిమ్ముతున్నారని పలువురు కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ప్రధాన పత్రికలో ప్రజా ప్రభుత్వంపై అలాగే స్థానిక శాసనసభ్యులు వస్తున్న ప్రచారంపై నిరసన చేపట్టారు. ప్రధాన సెంటర్‌లో ఆ దినపత్రికలను చించి నినాదాలు చేసి ర్యాలీ నిర్వహించారు.

Updated Date - Feb 24 , 2026 | 11:05 PM