బియ్యం కోసం ఇదీ వరుస!
ABN , Publish Date - Nov 12 , 2026 | 02:08 AM
బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. ఈ ప్రభావం పేద, మధ్య తరగతి ప్రజానీకంపై పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం...
బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. ఈ ప్రభావం పేద, మధ్య తరగతి ప్రజానీకంపై పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ధరకే రైతు బజార్లలో 25 కిలోల బియ్యం బస్తాలను (రూ.1,650) విక్రయిస్తోంది. దీంతో ప్రజలు రైతుబజార్లకు పోటెత్తుతున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండి బియ్యం కొనుగోలు చేస్తున్నారు. నెల్లూరులోని ఫత్తేఖాన్‌పేటలో బుధవారం కనిపించిన దృశ్యమిది.
- నెల్లూరు (హరనాథపురం, ఆంధ్రజ్యోతి)