Share News

ఆళ్లగడ్డలో యముడు చిత్రం యూనిట్‌

ABN , Publish Date - Jul 26 , 2026 | 11:48 PM

పట్టణంలోని ప్రధాన కూడల్లలో యముడు చిత్ర బృందం ఆదివారం సందడి చేసింది

ఆళ్లగడ్డలో యముడు చిత్రం యూనిట్‌
ఆళ్లగడ్డ ఆర్టీసీ బస్టాండ్‌లో చిత్ర బృందం

ఆళ్లగడ్డ, జూలై 26(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ప్రధాన కూడల్లలో యముడు చిత్ర బృందం ఆదివారం సందడి చేసింది. చిత్రం హీరో, దర్శకనిర్మాత జగత్‌ మాట్లాడుతూ తాను రాయలసీమకు చెందినవాడినని చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల మందుకు వస్తోందన్నారు. యముడు చిత్రం ప్రమోషన్‌లో ఆర్టీసీ బస్టాండు, రామలక్ష్మి ధియోటర్‌, ప్రతాప్‌ టాకిస్‌ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలను ఉత్సాహపరిచారు. రాయలసీమ ప్రజలు చిత్రాన్ని చూసి విజయవంతం చేయ్యాలని కోరారు.

Updated Date - Jul 26 , 2026 | 11:48 PM