Share News

దిగి వచ్చిన కూరగాయల ధరలు

ABN , Publish Date - Apr 07 , 2026 | 12:39 AM

కొద్ది రోజులుగా కూరగాయల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం స్థానిక సంత మార్కెట్‌లో వినియోగదారులు అధిక సంఖ్యలో కూరగాయలను కొనుగోలు చేస్తూ కనిపించారు.

దిగి వచ్చిన కూరగాయల ధరలు

వినియోగదారుల ఆనందం

కొలిమిగుండ్ల, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): కొద్ది రోజులుగా కూరగాయల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం స్థానిక సంత మార్కెట్‌లో వినియోగదారులు అధిక సంఖ్యలో కూరగాయలను కొనుగోలు చేస్తూ కనిపించారు. ఇక పచ్చిమిర్చి మినహా మిగిలిన అన్ని కూరగాయలు తక్కువ ధరకే లభించాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మూడు నెలల క్రితం పెరిగిన ధరలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి.

కూరగాయ కిలో

కిలో టామో రూ.6

ఉల్లిగడ్డలు రూ.15

పచ్చిమిర్చి రూ.50

బంగాళదుంప రూ.30

వంకాయలు రూ.30

బీరకాయలు రూ.50

క్యారెట్‌ రూ.60

బెండకాయలు రూ.30

మునగ రూ.20

Updated Date - Apr 07 , 2026 | 12:39 AM