Share News

ఘనంగా వాల్మీకి జయంతి

ABN , Publish Date - Oct 26 , 2026 | 11:35 PM

వాల్మీకి మహర్షి జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా వాల్మీకి జయంతి
నివాళులర్పిస్తున్న జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ సాధికారిత అధికారి కే.ప్రసూన, డీఆర్వో వెంకట నారాయణమ్మ, సిబ్బంది

కర్నూలు ఎడ్యుకేషన్‌/ కలెక్టరేట్‌ అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి):వాల్మీకి మహర్షి జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక గౌరి గోపాల్‌ సర్కిల్‌లో ఉన్న వాల్మీకి మహర్షి విగ్రహానికి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ సాధికారిత అధికారి కే. ప్రసూన, డీఆర్వో వెంకట నారాయణమ్మ, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే కలెక్టర్‌ కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి పుష్పాలంకరణ చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 26 , 2026 | 11:35 PM