Share News

సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవాలి

ABN , Publish Date - Apr 10 , 2026 | 12:20 AM

సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సబ్‌ రిజిసా్ట్రర్‌ శ్రీధర్‌ గుప్తా అన్నారు.

సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవాలి
మాట్లాడుతున్న సబ్‌ రిజిసా్ట్రర్‌ శ్రీధర్‌ గుప్తా

గూడూరు ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సబ్‌ రిజిసా్ట్రర్‌ శ్రీధర్‌ గుప్తా అన్నారు. గురువారం గూడూరులోని సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా సబ్‌ రిజిసా్ట్రర్‌ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం జవాబుదారితనం, అవినీతి రహిత పాలనను పోత్సహించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఈ సమావేశంలో సీనియర్‌ అసిస్టెంట్‌ అనిత, మాజీ జడ్పీటీసీ ఎల్‌ వెంకటే శ్వర్లు, సిబ్బంది విజయ్‌, మహే ష్‌, నాగరాజు, రైతులు, డాక్యుమెంట్‌ రైటర్లు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2026 | 12:20 AM