శ్రీశైలంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ABN , Publish Date - Jun 14 , 2026 | 11:33 PM
కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి శ్రీశైలం చేరుకున్నారు.
శ్రీశైలం, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి శ్రీశైలం చేరుకున్నారు. ఆదివారం రాత్రి భ్రమరాంబ అతిఽథి గృహం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ ఈవో శ్రీనివాసరావు పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. సోమవారం ఉదయం కేంద్ర మంత్రి భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించు కోనున్నట్లు ఆలయ