Share News

మహనీయుడు త్రిపురనేని రామస్వామి

ABN , Publish Date - Jan 16 , 2026 | 11:46 PM

ప్రముఖ కవి, సంస్కర్త, హేతువాది కవిరాజు త్రిపురనేని రామస్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్‌ కార్యాలయంలో కలెక్టర్‌ డా.ఏ. సిరి, సెట్కూరు సీఈవో డా.కే. వేణుగోపాల్‌ రామస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

మహనీయుడు త్రిపురనేని రామస్వామి
రామస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న కలెక్టర్‌

కర్నూలు కలెక్టరేట్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ కవి, సంస్కర్త, హేతువాది కవిరాజు త్రిపురనేని రామస్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్‌ కార్యాలయంలో కలెక్టర్‌ డా.ఏ. సిరి, సెట్కూరు సీఈవో డా.కే. వేణుగోపాల్‌ రామస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ డా. సిరి మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో సామాజిక సంస్కరణలకు ప్రతీకగా నిలిచిన కవిరాజు త్రిపురనేని రామస్వామిని స్మరించుకోవడం ప్రతి తెలుగువారికి గర్వకారణమన్నారు.

Updated Date - Jan 16 , 2026 | 11:46 PM