Share News

‘సర్‌’ ప్రక్రియ పకడ్బందీగా చేయాలి

ABN , Publish Date - Jun 12 , 2026 | 12:37 AM

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన (సర్‌) ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని కర్నూలు అసెంబ్లీ నియోజిక వర్గం రిటర్నింగ్‌ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు సూచించారు.

‘సర్‌’ ప్రక్రియ పకడ్బందీగా చేయాలి
మాట్లాడుతున్న ఆర్‌ఓ, కమిషనర్‌ చల్లా ఓబులేసు

రిటర్నింగ్‌ అధికారి, నగర పాలక కమిషనర్‌ చల్లా ఓబులేసు

కర్నూలు కల్చరల్‌, జూన 11(ఆంధ్రజ్యోతి): స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన (సర్‌) ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని కర్నూలు అసెంబ్లీ నియోజిక వర్గం రిటర్నింగ్‌ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు సూచించారు. ‘సర్‌’పై పవర్‌ ప్రెజెంటేషన ద్వారా అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 15 నుంచి బూత లెవెల్‌ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి ‘సర్‌’ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఈసమావే శంలో అడిషనల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్‌ సతీష్‌కు మార్‌రెడ్డి, తహసీల్దారు రవికుమార్‌, డిప్యూటీ తహసీల్దారు ధనుంజయ, మేనేజర్‌ జునైద్‌, సూపరింటెండెంట్‌ రామకృష్ణ, రాజకీయపార్టీల ప్రతిని ధులు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2026 | 12:37 AM