Share News

యువత ప్రాధాన్యత పెరగాలి

ABN , Publish Date - Jul 10 , 2026 | 11:25 PM

దేశంలో యువత ప్రాధాన్యత పెరగాలని డీఎంహెచ్‌వో డా. వెంకట రమణ పేర్కొన్నారు.

యువత ప్రాధాన్యత పెరగాలి
ర్యాలీలో పాల్గొన్న , డీఎంహెచ్‌వో , వైద్య ఆరోగ్య సిబ్బంది

డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ

నంద్యాల టౌన్‌, జూలై 10(ఆంధ్రజ్యోతి): దేశంలో యువత ప్రాధాన్యత పెరగాలని డీఎంహెచ్‌వో డా. వెంకట రమణ పేర్కొన్నారు. 11న ప్రపంచ జనభా దినోత్సవం పురస్కరించుకుని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సాయిబాబానగర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో జనాభా పెరిగే క్రమంలో యువత ప్రాధాన్యత కూడా పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో వైద్యులు శ్రీని వాసులు, ప్రసన్న, డెమో పామన్న, సుజాత, ఎంపీహెచ్‌వోలు శివరామ య్య, రామగురప్ప తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2026 | 11:25 PM