Share News

పోలియో రహిత సమాజం కోసం కృషి

ABN , Publish Date - Jun 29 , 2026 | 12:18 AM

పోలియో రహిత సమాజం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

పోలియో రహిత సమాజం కోసం కృషి
చిన్నారికి పోలియో చుక్కలు వేస్తున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

కల్లూరు, జూన 28(ఆంధ్రజ్యోతి): పోలియో రహిత సమాజం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. ఆదివారం కల్లూరు ప్రాథమిక ఆరో గ్య కేంద్రంలో జిల్లా వైద్యా ఆరోగ్య అధికారి డాక్టర్‌ ఎల్‌. భాస్కర్‌, జిల్లా ఇమ్యూనైజేషన అధికారి డాక్టర్‌ ఉమాతో కలిసి పల్స్‌పోలియో కార్యక్రమంలో పాల్గొ న్నారు. గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ 0-5 సంవత్సరాల్లోపు ప్రతి చిన్నారికి పోలి యో చుక్కలు తప్పనిసరిగా వేయించాలన్నారు. టీడీపీ నాయ కులు ఎన్వీ.రామకృష్ణ, ఎస్‌.ఫిరోజ్‌, కల్లూరు మెడికల్‌ ఆఫీసర్లు డా.మోహనలాల్‌, సి.సుప్రి య, కమూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ రంగస్వామి, ఆశా కార్యకర్తలు, ఏఎనఎంలు పాల్గొన్నారు.

Updated Date - Jun 29 , 2026 | 12:18 AM