Share News

ఘన వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించాలి

ABN , Publish Date - Mar 27 , 2026 | 12:22 AM

నగరంలో ఉత్పత్తి అవుతున్న చెత్తను (ఘన వ్యర్థాలను) సమర్థవంతంగా అమలు చేయాలని కర్నూలు కార్పొరేషన కమిషనర్‌ పి.విశ్వనాథ్‌ అధికారులను ఆదేశించారు.

ఘన వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించాలి
డంప్‌యార్డును పరిశీలిస్తున్న కమిషనర్‌, అధికారులు

కార్పొరేషన కమిషనర్‌ విశ్వనాథ్‌

కర్నూలు న్యూసిటీ, మార్చి 26(ఆంధ్రజ్యోతి): నగరంలో ఉత్పత్తి అవుతున్న చెత్తను (ఘన వ్యర్థాలను) సమర్థవంతంగా అమలు చేయాలని కర్నూలు కార్పొరేషన కమిషనర్‌ పి.విశ్వనాథ్‌ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన గార్గేయపురం డంప్‌ యార్డును పరిశీలించారు. కమిషనర్‌ వెంట కార్యదర్శి నాగరాజు, డీఈఈ పవన కుమార్‌రెడ్డి, శాని టేషన ఇనస్పెక్టర్‌ లోకేష్‌ ఉన్నారు.

Updated Date - Mar 27 , 2026 | 12:22 AM