Share News

గ్రామానికి దూరంగా ఆర్టీసీ బస్సుల నిలిపివేత

ABN , Publish Date - Apr 24 , 2026 | 12:42 AM

గ్రామానికి దూరంగా ఉన్న పెట్రోలు బంకు సమీపంలో నంద్యాల, రుద్రవరం ఆర్టీసీ సర్వీసులు నిలిపివేస్తున్నారు

గ్రామానికి దూరంగా ఆర్టీసీ బస్సుల నిలిపివేత

ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

రుద్రవరం, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): గ్రామానికి దూరంగా ఉన్న పెట్రోలు బంకు సమీపంలో నంద్యాల, రుద్రవరం ఆర్టీసీ సర్వీసులు నిలిపివేస్తున్నారు దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదివరకు దేవర ఉండటంతో బస్సులు గ్రామంలోకి రాలేదని ఇప్పుడు దేవర ముగిసినా ఇలా ఊరికి కిలోమీటరు దూరంలో నిలిపివేయడం అన్యాయమని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులు నాలుగురోడ ్లకూడలి వరకు బస్సులు నడపాలని ప్రయాణికులు కోరారు.

Updated Date - Apr 24 , 2026 | 12:42 AM