రోడ్డు భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత
ABN , Publish Date - Jan 12 , 2026 | 11:56 PM
రోడ్డు భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్య త అని డోన ఆర్టీవో క్రాంతి కుమార్ అన్నారు.
డోన రూరల్ జనవరి 12(ఆంధ్రజ్యోతి): రోడ్డు భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్య త అని డోన ఆర్టీవో క్రాంతి కుమార్ అన్నారు. సోమవా రం సా యంత్రం డోన పట్టణ సమీపంలోని జాతీ య రహదారి మాసోత్సవాల సందర్బంగా జాతీయ రహ దారిపై ట్రావెల్ బస్సుల డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా ఇండియా స్లీపర్ బస్సులలో ప్రయాణాలు చేస్తున్న ప్రయాణీకులకు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, అగ్ని ప్రమాదాలు జరిగిన సందర్బాల్లో ఎలాంటి జాగ్రత్త లు తీసుకోవాలి.. అత్యవసర పరిస్థితుల్లో బస్సు నుంచి సురక్షితంగా ఎలా బయటప డాలనే అంశాలపై అవగాహన కల్పించారు.