Share News

క్రీడలతో మానసికోల్లాసం

ABN , Publish Date - Feb 09 , 2026 | 12:17 AM

క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

క్రీడలతో మానసికోల్లాసం
బ్యాటింగ్‌ చేసి క్రికెట్‌ పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

కల్లూరు, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. ఆదివారం 28వ వార్డు పందిపాడులో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకు ని ఏర్పాటు చేసిన టెన్నిస్‌బాల్‌ క్రికెట్‌ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభిం చారు. ఈసందర్బంగా గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ సాంప్రదా యాల కు పండుగలు ప్రతీకలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు శేఖర్‌ చౌదరి, కేవీ.సుబ్బారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Feb 09 , 2026 | 12:17 AM