నీట్ పరీక్ష కేంద్రాల తనిఖీ
ABN , Publish Date - Aug 30 , 2026 | 11:40 PM
కర్నూలులో ఆదివారం జరిగిన నీట్ పీజీ పరీక్ష కేంద్రాలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ తనిఖీ చేశారు. దూపాడులోని కేవీ సుబ్బారెడ్డి కళాశాల, కర్నూలు పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలల వద్ద ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తును ఆయన పరిశీలించారు.
కర్నూలు క్రైం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): కర్నూలులో ఆదివారం జరిగిన నీట్ పీజీ పరీక్ష కేంద్రాలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ తనిఖీ చేశారు. దూపాడులోని కేవీ సుబ్బారెడ్డి కళాశాల, కర్నూలు పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలల వద్ద ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తును ఆయన పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా విధులు నిర్వహించాలని పోలీసులను ఆదేశించారు.