Share News

డోన్‌ డీఎస్పీకి ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌

ABN , Publish Date - Aug 15 , 2026 | 11:23 PM

నంద్యాల జిల్లా డోన్‌ డీఎస్పీ కే.శ్రీనివాస్‌ ఉత్తమ సేవలందించినందుకు గానూ ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌నుసీఎం చేతుల మీదుగా శనివారం అందుకున్నారు.

డోన్‌ డీఎస్పీకి ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న డీఎస్పీ శ్రీనివాస్‌

డోన్‌ టౌన్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా డోన్‌ డీఎస్పీ కే.శ్రీనివాస్‌ ఉత్తమ సేవలందించినందుకు గానూ ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌నుసీఎం చేతుల మీదుగా శనివారం అందుకున్నారు. ఆయన మాట్లాడుతూ అవార్డులు మరింత బాధ్యతను పెంచుతాయన్నారు. సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Aug 15 , 2026 | 11:23 PM