వినియోగదారులకుమెరుగైన విద్యుత్ సరఫరా
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:39 PM
వినియోగదా రులకు మెరుగైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని కర్నూలు ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ ఆర్. ప్రదీప్‌కుమార్ ఆదేశించారు.
ఎస్‌ఈ ప్రదీప్‌కుమార్
కల్లూరు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): వినియోగదా రులకు మెరుగైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని కర్నూలు ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ ఆర్. ప్రదీప్‌కుమార్ ఆదేశించారు. శనివారం జిల్లా విద్యుత్ అధికారులతో ఆయన సమీక్షా సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ విద్యుత్ అంత రాయాలను తగ్గించాలని, ప్రజలకు అందు బాటులో ఉండాలన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల ఫెయిల్యూర్స్ తగ్గించి అంతరాయాలు లేని సరఫరా అందించాలన్నారు. ఎస్‌ఏఓ చిన్నరాఘవులు, అధికారులు పాల్గొన్నారు.