ఘనంగా మహిళా దినోత్సవం
ABN , Publish Date - Mar 07 , 2026 | 11:12 PM
కలెక్టర్ కార్యాలయంలో శనివారం అం తర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
కర్నూలు కలెక్టరేట్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): కలెక్టర్ కార్యాలయంలో శనివారం అం తర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ కేక్‌ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్వో వెంకట నారాయణమ్మ, సహారా భాను, రాజేశ్వరి, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.