Share News

బైబై గణేశా

ABN , Publish Date - Sep 21 , 2026 | 12:28 AM

గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు ఏడో రోజున ఆదివారం పలువురు మండప నిర్వాహకులు తమ విగ్రహాలను తీసుకువచ్చి కేసీ వినాయక ఘాట్‌లో నిమజ్జనం చేశారు.

బైబై గణేశా
నిమజ్జనోత్సవంలో మహిళలు

కర్నూలులో ఏడో రోజున ఘనంగా నిమజ్జనం

కర్నూలు కల్చరల్‌, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు ఏడో రోజున ఆదివారం పలువురు మండప నిర్వాహకులు తమ విగ్రహాలను తీసుకువచ్చి కేసీ వినాయక ఘాట్‌లో నిమజ్జనం చేశారు. నిర్వాహకులు ఉత్సాహంగా నృత్యాలు చేసుకుంటూ, డప్పులు, డీజే పాటలతో నిమజ్జనానికి తరలించి విఘ్ననాయకుడికి వీడ్కోలు పలికారు.

Updated Date - Sep 21 , 2026 | 12:28 AM