Share News

సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Jun 13 , 2026 | 11:52 PM

ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి
ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే దస్తగిరి

కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి

కర్నూలు రూరల్‌, జూన 13(ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. కర్నూలు మండలం పసుపుల గ్రామంలో శనివా రం ఎమ్మెల్యే తన స్వగృహంలో గ్రీవెన్స కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కోడుమూరు నియోజకవర్గాన్ని దశల వారిగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే పలుచోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నా యనానరు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. అనంతరం ప్రజల నుంచి ఎమ్మెల్యే అర్జీలను స్వీకరించారు. నాలుగు మండలాల ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2026 | 11:53 PM