Share News

అభివృద్ధి, సంక్షేమం..

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:21 AM

టీడీపీ ప్రభుత్వం సంక్షేమ, పథకాలు, అభివృద్ధి చేస్తూ పారదర్శక పాలన అందిస్తోందని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని 3వ వార్డులో ఇంటింటికీ టీడీపీ నిర్వహించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు

అభివృద్ధి, సంక్షేమం..
3వ వార్డులో కరపత్రాలు అందజేస్తున్న ఎమ్మెల్యే

డోన్‌ టౌన్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): టీడీపీ ప్రభుత్వం సంక్షేమ, పథకాలు, అభివృద్ధి చేస్తూ పారదర్శక పాలన అందిస్తోందని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని 3వ వార్డులో ఇంటింటికీ టీడీపీ నిర్వహించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కమిషనర్‌ నరేష్‌ రెడ్డి, డీఈ రఘు, ఏఈ సురేష్‌, టీఈ రాఘవేంద్ర గౌడు, సలీంధ్ర శ్రీనివాసులు యాదవ్‌, శేషఫణిగౌడు, కోట్రికే హరికిషణ్‌, సంధు వెంకటరమణ, చనుగొండ్ల శ్రీరాములు, సుధీష్‌, చిట్యాల మద్దయ్యగౌడు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2026 | 12:22 AM