Share News

ఇమ్యునైజేషనపై నిర్లక్ష్యం వద్దు

ABN , Publish Date - Nov 15 , 2026 | 12:03 AM

ఇమ్యు నైజేషన లక్ష్యాలను చేరుకోవడంలో నిర్లక్ష్యం వద్దని జిల్లా అధికారి డాక్టర్‌ ఉమ అన్నారు.

ఇమ్యునైజేషనపై నిర్లక్ష్యం వద్దు
వైద్యసిబ్బందితో మాట్లాడుతున్న ఇమ్యునైజేషన అధికారి ఉమ

కోడుమూరు రూరల్‌, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ఇమ్యు నైజేషన లక్ష్యాలను చేరుకోవడంలో నిర్లక్ష్యం వద్దని జిల్లా అధికారి డాక్టర్‌ ఉమ అన్నారు. శనివారం యూనివర్సల్‌ ఇమ్యునై జేషన ప్రొగ్రాంలో భాగంగా అమడ గుంట్లలో క్షేత్రస్థాయి కార్యక్రమా లను పరిశీలించారు. అనంతరం ఆమె స్వర్ణ కార్యాలయంలో వ్యాక్సినే షన సెషన్ల నిర్వహణ, వ్యాక్సిన లాజిస్టిక్‌, కోల్డ్‌చైన, వైల్‌మానిటరింగ్‌, లబ్ధిదారుల హాజరు, రికార్డుల నమోదును తనిఖీ చేశారు. చిన్నారులు, గర్భిణులకు షెడ్యూలు ప్రకారం టీకాలు అందేలా చర్యలు తీసుకోవా లని సూచించారు. వైద్యాధికారి జయంతి, డీహెచఈవో శ్రీనివాసయా దవ్‌, సూపర్‌వైజర్‌ శివకుమార్‌, ఎంఎల్‌హెచపీ లావణ్య పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2026 | 12:03 AM