Share News

జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:12 AM

ఏపీ రైతు సంఘం కర్నూలు జిల్లా 13వ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు.

జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి
మాట్లాడుతున్న రామకృష్ణ

రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ

కర్నూలు న్యూసిటీ, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): ఏపీ రైతు సంఘం కర్నూలు జిల్లా 13వ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం కేకే భవనలో కర్నూలు మండల రైతు సంఘం సర్వసభ్యసమావేశం మండల కార్యదర్శి ఆంజనే యులు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో సాగునీటి ప్రా జెక్టుల నిర్మాణ చేపట్టాలని, పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. నాయకులు మద్దిలేటి, బాలపీర, చంద్రన్న, ఈశ్వరయ్య, వెంకటేశ్వర్లు, జమ్ములు, ఖాజాపీరా పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2026 | 12:12 AM