Share News

బాధితుడికి రూ.50వేల పరిహారం

ABN , Publish Date - Jun 05 , 2026 | 12:24 AM

మండలంలోని తమ్మడపల్లె గ్రామానికి చెందిన గొర్రెల కాపరి రామపుల్లయ్యకు విద్యుత్‌ అధికారులు రూ.50వేల పరిహారం అందజేశారు. ఇటీవల గొర్రలు మేపుకుంటూ విద్యుదాఘాతానికి గురై ప్రాణాపాయం నుంచి తప్పింకున్నాడు.

బాధితుడికి రూ.50వేల పరిహారం
నగదు ఇస్తున్న ఇందిరమ్మ, విద్యుత్‌ అధికారులు

బనగానపల్లె, జూలై 4 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తమ్మడపల్లె గ్రామానికి చెందిన గొర్రెల కాపరి రామపుల్లయ్యకు విద్యుత్‌ అధికారులు రూ.50వేల పరిహారం అందజేశారు. ఇటీవల గొర్రలు మేపుకుంటూ విద్యుదాఘాతానికి గురై ప్రాణాపాయం నుంచి తప్పింకున్నాడు. విషయం తెలుసుకున్న ఇందిరమ్మ విద్యుత్‌ అఽధికారుల దృష్టికి తీసుకుపోయి శాఖాపరంగా రూ.50వేలు మంజూరు చేయించారు. ఈమొత్తాన్ని బీసీ ఇందిరమ్మ చేతుల మీదుగా అందజేశారు. ఏఈ శ్రీనివాసులు, లైన్‌ ఇన్సెపెక్టర్‌షబ్బీర్‌, చందునాయక్‌, రామిరెడ్డి పాల్గొన్నారు

Updated Date - Jun 05 , 2026 | 12:24 AM