పేదలకు వరం సీఎం సహాయ నిధి
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:35 AM
పేదలకు వరం సీఎం సహాయ నిధి అని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.
కర్నూలు అర్బన్, మార్చి 18(ఆంధ్రజ్యోతి): పేదలకు వరం సీఎం సహాయ నిధి అని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. బుధవారం తన కార్యాలయంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 33 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఇప్పటి వరకు 170 మందికి రూ. 1.53 కోట్ల చెక్కులను పంపిణీ చేశామన్నారు.