గురు వైభవోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
ABN , Publish Date - Feb 16 , 2026 | 01:09 AM
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి గురువైభవోత్సవాలకు 18నుంచి 24 వరకు జరిగే ఉత్సవాలకు రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు శ్రీమఠం అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, సూపర్నిండెంట్ అనంతపురాణిక్‌లు ఆహ్వాన పత్రికను అందజేశారు.
మంత్రాలయం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామి గురువైభవోత్సవాలకు 18నుంచి 24 వరకు జరిగే ఉత్సవాలకు రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు శ్రీమఠం అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, సూపర్నిండెంట్ అనంతపురాణిక్‌లు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆదివారం విజయవాడలో చంద్రబాబు నివాసంలో కలిసి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఇచ్చిన జ్ఞాపిక, శేషవస్త్రం ఇచ్చారు. అనంతరం పీఠాధిపతితో ఫోన్‌లో మాట్లాడారు.