అలా పడేశారు..
ABN , Publish Date - Sep 30 , 2026 | 12:28 AM
వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను పోలీసులు ఇలా పోలీ్‌స్టషన్ ఆవరణలో పడేశారు.
కొలిమిగుండ్ల, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను పోలీసులు ఇలా పోలీ్‌స్టషన్ ఆవరణలో పడేశారు. సారా తరలింపు, డ్రంకెన్ డ్రైవ్, ఇతర కేసుల్లో 40 బైకులు, ఆటోలు, జీపులను సైతం సీజ్ చేశారు. అనంతరం కోర్టు ద్వారా యజమానులకు అందించాలి అయితే సరైన పత్రాలు లేకపోవడంతో పడేయడంతో అవి తుప్పు పడుతున్నాయి. మరోవైపు సిబ్బంది సహకారంతో కొందరు విడిభాగాలను అపహరించినట్లు ఆరోపణలున్నాయి. పోలీసు అధికారులు ఈ వాహనాలను వేలం వేస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.