వర్షంతో ఉపశమనం
ABN , Publish Date - Apr 29 , 2026 | 12:18 AM
భానుడి భగ భగలతో అల్లాడిపోతున్న ప్రజలకు మంగళవారం సాయంత్రం, రాత్రి వర్షం కురవవడంతో ఉపశమనం కలిగింది. వాతావరణం చల్లబడిటంతో వేడి నుంచి ఉపశమనం పొందారు.
డోన్, బేతంచెర్ల మండలాల్లో
ఓ మోస్తరు వర్షం.. చల్లబడిన వాతావరణం
డోన్ టౌన్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): భానుడి భగ భగలతో అల్లాడిపోతున్న ప్రజలకు మంగళవారం సాయంత్రం, రాత్రి వర్షం కురవవడంతో ఉపశమనం కలిగింది. వాతావరణం చల్లబడిటంతో వేడి నుంచి ఉపశమనం పొందారు.
బేతంచెర్ల: పట్టణంలో మంగళవారం రాత్రి తీవ్రమైన గాలులతో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. గాలుల ప్రభావంతో విద్యుత్ సరఫరా నిలిపేసి, అనంతరం పునరుద్ధరించారు. చల్లని గాలలు వీస్తూ ఉండడంతో ప్రజలు ఉపశమనం పొందారు.