Share News

విద్యార్థినుల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Feb 23 , 2026 | 12:22 AM

గురుకుల పాఠశాలలో విద్యార్థినుల భద్రతపై ఉండాలని సీఐ గౌతమి సూచించారు. ఆదివారం సాయంత్రం కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ నిర్వహించారు.

విద్యార్థినుల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి
సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న సీఐ గౌతమి

బేతంచెర్ల, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): గురుకుల పాఠశాలలో విద్యార్థినుల భద్రతపై ఉండాలని సీఐ గౌతమి సూచించారు. ఆదివారం సాయంత్రం కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ నిర్వహించారు. సీసీ కెమెరాలను పరిశీలించి, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. బనగానపల్లె సీఐ కల్పన, బేతంచెర్ల ఎస్‌ఐ తిరుపాలు, ప్రిన్సిపాల్‌ అబిదా బేగం, పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2026 | 12:22 AM