క్రీడాకారులకు క్రమశిక్షణ ఉండాలి
ABN , Publish Date - Apr 24 , 2026 | 12:48 AM
క్రీడాకారులు క్రమశిక్షణతో చెడు అలవాట్లకు దూరకంగా ఉండాలని కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు.
కలెక్టర్ డాక్టర్ సిరి
కర్నూలు స్పోర్ట్స్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): క్రీడాకారులు క్రమశిక్షణతో చెడు అలవాట్లకు దూరకంగా ఉండాలని కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబరులో ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి డ్రాగన్ బోట్ అండర్-15 విభాగంలో రెండో స్థానం సాదించిన జిల్లా క్రీడాకారులను కలెక్టర్ గేనేవానం అభినందించారు.మొబైల్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. డీఎ్‌సడీవో భూపతిరావు, డ్రాగన్ బోట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టి, వాటర్ స్పోర్ట్స్ కోచ్ శేఖర్, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.