Share News

అల్లర్లు సృష్టిస్తే చర్యలు: ఎస్పీ

ABN , Publish Date - Oct 22 , 2026 | 12:44 AM

మండలంలోని గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందర్భంగా అల్లర్లు సృష్టిస్తే చర్యలు తప్పవని ఎస్పీ విక్రాంత పాటిల్‌ హెచ్చరించారు.

అల్లర్లు సృష్టిస్తే చర్యలు: ఎస్పీ
నామినేషనపై ఆరా తీస్తున్న ఎస్పీ విక్రాంత పాటిల్‌

ఓర్వకల్లు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందర్భంగా అల్లర్లు సృష్టిస్తే చర్యలు తప్పవని ఎస్పీ విక్రాంత పాటిల్‌ హెచ్చరించారు. బుధవారం ఓర్వక ల్లులోని మండల పరిషత కార్యాలయంలో జరుగుతున్న ఎన్నికల నామినేషన ప్రక్రియను ఆయన పరిశీలించారు. అక్కడ విధులు నిర్వ హిస్తున్న పోలీసు సిబ్బందితోపాటు కర్నూలు డీఎస్పీ రాఘవేంద్ర, రూరల్‌ సీఐ చంద్రబాబు నాయుడు, ఎస్‌ఐ సునీల్‌ కుమార్‌లతో ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా చర్యలు వివరాలను తెలుసుకున్నారు.

Updated Date - Oct 22 , 2026 | 12:44 AM