మద్యాన్ని అక్రమ రవాణా చేస్తే చర్యలు
ABN , Publish Date - Oct 25 , 2026 | 12:26 AM
మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎనఫో ర్సుమెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రాజశేఖర్‌గౌడ్ హెచ్చరిం చారు.
కర్నూలు అర్బన, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎనఫో ర్సుమెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రాజశేఖర్‌గౌడ్ హెచ్చరిం చారు. శనివారం పంచలింగాల చెక్ పోస్టువద్ద ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ వి.హనుమతరావు చౌదరి ఆదేశాల మేరకు వాహనాలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఎనఫోర్సు మెంట్ అసిస్టెంట్ సూప రింటెండెంట్ రాజశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నేపఽథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణా జరగకుండా నిరంతరం తనిఖీలు చేస్తున్నామన్నారు. ఈ తనిఖీల్లో సీఐలు జయరామ్ నాయుడు, సుభాషిణి, పంచలింగా చెక్‌పోస్టు సీఐ మునిస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.