ఆకారం.. ఆశ్చర్యం!
ABN , Publish Date - Feb 07 , 2026 | 12:52 AM
అమలాపురం టౌన్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం శ్రీగౌతమ మహర్షి అక్షయపాత్ర ప్రతినిధి స్థానిక మా ర్కెట్లో
శంఖంలా కనిపించిన చిలగడదుంప
అమలాపురం టౌన్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం శ్రీగౌతమ మహర్షి అక్షయపాత్ర ప్రతినిధి స్థానిక మా ర్కెట్లో శుక్రవారం ఓ చిలగడదుంప శంఖం ఆకారాన్ని పోలి ఉండి ఆశ్చర్యపరిచింది. దీంతో దుంపకు రంగు లద్ది ప్రత్యేకంగా భద్రపరిచినట్టు అక్షయపాత్ర వ్యవ స్థాపకురాలు పోతురాజు నాగ కనకదుర్గ తెలిపారు.