దసరా పర్వదినాన కృష్ణమ్మ ఒడిలో ఆధ్యాత్మిక వైభవం
ABN , Publish Date - Oct 19 , 2026 | 06:52 AM
దసరా పర్వదినాన కృష్ణమ్మ ఒడిలో ఆధ్యాత్మిక వైభవం అంబరాన్నంటనుంది!
దసరా పర్వదినాన కృష్ణమ్మ ఒడిలో ఆధ్యాత్మిక వైభవం అంబరాన్నంటనుంది! కనుల విందైన విద్యుత్‌కాంతులతో ముస్తాబైన హంస వాహనంలో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్లను ఊరేగించడానికి సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. బెజవాడ దసరా ఉత్సవాల్లో ఏటా ఇది ప్రత్యేక ఆకర్షణ.