Share News

ఎన్నికల కమిషనర్‌ను తక్షణం తొలగించాలి: సీపీఐ

ABN , Publish Date - Sep 29 , 2026 | 05:58 AM

ఓటర్ల జాబితాలో జరుగుతున్న అనేక అక్రమాలకు కేంద్ర బిందువైన చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ను తక్షణమే తొలగించి, ఓటర్ల జాబితాలో అవకతవకలను సరిదిద్దాలని...

ఎన్నికల కమిషనర్‌ను తక్షణం తొలగించాలి: సీపీఐ

కడప సెవెన్‌రోడ్స్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితాలో జరుగుతున్న అనేక అక్రమాలకు కేంద్ర బిందువైన చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ను తక్షణమే తొలగించి, ఓటర్ల జాబితాలో అవకతవకలను సరిదిద్దాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. సీఈసీని తొలగించకపోతే ఈనెల 30న వామపక్షాలతో పాటు అఖిలపక్ష పార్టీలతో చర్చించి పోరాటం తీవ్రం చేస్తామని హెచ్చరించారు. కడప నగరంలో సోమవారం మొదలైన సీపీఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి...

పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్‌ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ

పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..

Updated Date - Sep 29 , 2026 | 05:58 AM